Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- ఢిల్లీలో హైటెన్షన్..
- జంతర్ మంతర్ వద్దకు వెళ్తున్న మమతా, కేజ్రీవాల్, పినరయి విజయన్ అదుపులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jantar Mantar Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న పలువురు ప్రతిపక్ష నేతల్ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌లతో పాటు పలువురు విద్యార్థి నేతల్ని పోలీసులు అదపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
మమతా బెనర్జీ తన పార్టీకి చెందిన ఎంపీలతో కలిసి సెంట్రల్ ఢిల్లీలోని సౌత్ అవెన్యూ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు ఆమెను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో అమె అక్కడే బస్టాప్‌లో కూర్చుని నిరసన తెలిపారు. టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియిన్, దోల్ సేన్ సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో తరలించారు. ప్రభుత్వం తమతో అనుచితంగా వ్యవహరిస్తోందని, ప్రజల గొంంతుకను నొక్కేస్తోందని, ఇండియా కూటమి పోరాటాన్ని కొనసాగస్తుందని మమతా అన్నారు.
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
మరోవైపు, నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఇంటి బయట నుంచే అదుపులోకి తీసుకున్నారు. పినరయి విజయన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియంలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!