Indigo Flight: హైదరాబాద్ ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..
- ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
- చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానం
- నెల్లూరుకు సమీపంలో అకస్మాత్తుగా ఇంజన్ లో సమస్య
- సేఫ్ ల్యాండింగ్ కోసం తిరిగి చెన్నైకి మళ్లించిన పైలట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానంలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు సమీపంలో అకస్మాత్తుగా ఇంజన్ లో సమస్య ఏర్పడింది.. పైలట్ సకాలంలో ఇంజన్ సమస్యను గుర్తించి సేఫ్ ల్యాండింగ్ కోసం తిరిగి చెన్నైకి రిటన్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఎసీటీ అధికారులతో సంప్రదించి సేఫ్ ల్యాండింగ్ కోసం పైలెట్ ప్రయత్నించారు. ఇండిగో విమానం సేఫ్ ల్యాండింగ్ కోసం చెన్నై ఎయిర్ పోర్ట్ లో అన్ని ఏర్పాట్లు చేశారు.
READ MORE:Air India flight: టోక్యో-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో సమస్య.. కోల్‌కతాలో ల్యాండింగ్..
Also Read
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సేఫ్ గా విమానం ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 159 మంది ప్రయాణికులు, 6 మంది విమాన సహాయకులు, 165 మంది సెఫ్ గా బయటపడ్డారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయ విమానంలో ప్రయాణికులను పంపడానికి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.40 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు ఐదు గంటలకు వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఘటన చోటు చేసుకుంది.
READ MORE: Operation Sindoor: “భారత్ కొన్ని విమానాలు కోల్పోయింది”.. రక్షణ అధికారి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
- Tags
తాజావార్తలు
-
PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
-
Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
-
Virat Kohli Record: విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. ఇదే మొదటిసారి!
-
DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
-
LSG Record: లక్నోలో ఎన్నాళ్లకు.. ఎల్ఎస్జీకి మొదటి విజయం, ఆర్సీబీకి తొలి ఓటమి!