Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mahesh Went To Switzerland With His Family Sitara Gowtham Pics Viral

Mahesh Babu : మహేష్ బాబు వెళ్లింది దుబాయ్ కి కాదా..అక్కడకు ఎందుకు వెళ్లాడు?

Published Date :March 28, 2024 , 4:19 pm
By Swathi Maddula
Mahesh Babu : మహేష్ బాబు వెళ్లింది దుబాయ్ కి కాదా..అక్కడకు ఎందుకు వెళ్లాడు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో ట్రిప్ లకు వెళ్తాడన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో వేకేషన్ లో ఉన్నారు. మొన్నీమధ్య ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కాడు.. అయితే ఎప్పుడు మహేష్ ఫ్యామిలీ తో దుబాయ్ ట్రిప్ కు వెళ్తుంటాడు.. కానీ ఇప్పుడు ప్లేస్ మార్చాడు.. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ స్విట్జర్లాండ్ లో ఉన్నారు.. ప్రస్తుతం సితార, గౌతమ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

మహేష్ బాబుకు ఈ ప్రాంతం అంటే కూడా చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే.. సమయం దొరికినప్పుడల్లా కూడా ఫ్యామిలీని తీసుకుని అక్కడకు వెళ్తుంటాడు. బయట మంచులో సితార, గౌతమ్‌లు ఇద్దరూ కూడా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫోటోలు చూస్తే తెలుస్తోంది. ఇక మంచులో సితార, గౌతమ్‌లు పోజుల ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఆ ఫోటోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి..

మహేష్ బాబు పిల్లలు సితార గౌతమ్ ఇద్దరికీ కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. గౌతమ్ కంటే సితార నెట్టింట్లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది.. ప్రతి విషయాన్ని షేర్ చేస్తుంది.. అలాగే నమ్రత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయి.. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం..

Whatsapp Image 2024 03 28 At 4.05.40 Pm (1)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • family photos
  • latest photos
  • mahesh babu
  • social media

తాజావార్తలు

  • Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

  • Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో David Warner అరెస్ట్.. కోర్టు విచారణకు ఆదేశం.!

  • Turkey: టర్కీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్‌పై కాల్పులు.. ముగ్గురు దుండగులు హతం

ట్రెండింగ్‌

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions