Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mahesh Babu Rajamouli Varanasi Movie Leaked Story Time Travel Details

Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..

Published Date :April 8, 2026 , 9:22 pm
By Shiva Ganesh
Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్‌ (VFX) వర్క్ చేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ తన వెబ్‌సైట్‌లో ఈ సినిమా స్టోరీని క్లుప్తంగా రాయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని స్పష్టమైంది.

READ ALSO: Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!

కథ ఏమిటంటే..
లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేశ్‌బాబు ఒక పరమ శివభక్తుడిగా కనిపిస్తారని సమాచారం. ప్రపంచాన్ని శాసించగల అపారమైన శక్తి కలిగిన, ప్రస్తుతం కనుమరుగైపోయిన ఒక ‘విశ్వ కళాఖండం’ కోసం మహేశ్‌బాబు కాలంతో ప్రయాణం చేస్తారు. ఈ అన్వేషణలో శతాబ్దాల నాటి ప్రాచీన రహస్యాలను ఛేదిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో, దీని వెనుక ఉన్న అసలు కుట్రదారుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అని తెలుసుకుంటాడు. ఆ విశ్వ కళాఖండాన్ని దక్కించుకుని లోకాన్ని శాశ్వతంగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్న విలన్‌ను, ఆ శివభక్తుడు ఎలా అడ్డుకున్నాడు? కాల గమనాన్ని అధిగమించి విశ్వాన్ని ఎలా కాపాడాడు? అన్నదే ఈ సినిమా అసలు కథ అని టాక్.

ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్ర పేరు ‘కుంభ’ అని ఇప్పటికే వెల్లడించారు. ఆయన తన పార్ట్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారని సమాచారం. జక్కన్న ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి షూటింగ్ పూర్తి చేసి, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ స్టోరీ లైన్ విన్నాక మహేశ్‌బాబు అభిమానులు మాత్రం సినిమా గ్లోబల్ లెవల్లో ఉండబోతోందని ఖుషీ అవుతున్నారు.

READ ALSO: Amla Murabba: తెల్ల జుట్టుకు చెక్.. మెరిసే చర్మానికి కేరాఫ్ అడ్రస్.. అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ ఇదే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Global Action Adventure Telugu Movie.
  • Mahesh Babu Rajamouli Movie
  • Prithviraj Sukumaran as Kumbha
  • Priyanka Chopra in Varanasi
  • Rajamouli VFX Leak

తాజావార్తలు

  • Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..

  • CM Revanth Reddy : ఖ‌ర్చుగా కాదు… భాగ‌స్వామ్యంగా చూడండి…

  • Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!

  • Pawan : పవన్‌కల్యాణ్‌ను వెంటాడిన సెంటిమెంట్?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

ట్రెండింగ్‌

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions