Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Maharashtra Beed Controversy Maulvi Threatens Yogi Adityanath

Maharashtra: సీఎం యోగిని సమాధి చేస్తా.. ముస్లిం నేత బహిరంగ హెచ్చరిక..?

Published Date :September 26, 2025 , 6:18 pm
By RAMAKRISHNA KENCHE
Maharashtra: సీఎం యోగిని సమాధి చేస్తా.. ముస్లిం నేత బహిరంగ హెచ్చరిక..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్‌లో జరిగిన “ఐ లవ్ మొహమ్మద్” కార్యక్రమంలో ఒక మతాధికారి చేసిన ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. బహిరంగ వేదిక నుంచి మతాధికారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బహిరంగంగా సవాలు చేశారు. మజల్గావ్‌కు వస్తే.. సీఎం యోగిని అక్కడే ఖననం చేస్తానని హెచ్చరించాడు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

READ MORE: Acerpure Nitro Gaming TV: బడ్జెట్ ధరలో.. ఏసర్ నుంచి అధునాతన ఫీచర్లతో గేమింగ్ స్మార్ట్‌ టీవీ విడుదల..

నిజానికి.. “ఐ లవ్ మొహమ్మద్” కార్యక్రమంలో ఆ మతాధికారి మాట్లాడుతూ.. “ముస్తఫా మసీదు ముందు, మజల్గావ్ నగరం నుంచి సీఎం యోగిని నేను సవాలు చేస్తున్నాను. మజల్గావ్‌లో “ఐ లవ్” బ్యానర్ పెట్టిన వారిని అరెస్టు చేస్తే.. మిమ్మల్ని ఇక్కడే ఖననం చేస్తానని నేను దేవుడిపై ప్రమాణం చేస్తున్నాను” అని సీఎం యోగీని ఉద్దేశించి సవాల్ విసిరారు. అతను యోగి ఆదిత్యనాథ్‌పై దుర్భాషలాడుతూ మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రకటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఈ ప్రకటన చేసిన మతాధికారి ఎవరో ఇంకా వెల్లడి కాలేదు. స్థానిక మజల్గావ్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. కానీ వైరల్ అయిన వీడియో మాత్రం వేగంగా వైరల్ అవుతోంది. పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో, యోగి ఆదిత్యనాథ్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

READ MORE: Acerpure Nitro Gaming TV: బడ్జెట్ ధరలో.. ఏసర్ నుంచి అధునాతన ఫీచర్లతో గేమింగ్ స్మార్ట్‌ టీవీ విడుదల..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Beed controversy
  • I Love Muhammad event
  • maharashtra news
  • Maharashtra Politics
  • Majalgaon news

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions