మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పోలీసులు ఇటీవల నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో టీ20 క్రికెట్ ప్రపంచకప్ మరియు ఆన్‌లైన్ గేమ్‌లపై జరుగుతున్న బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేసి, ₹14.58 కోట్లను రికవరీ చేశారు. అదనంగా, పౌండ్లు, డాలర్లు సహా ఏడు దేశాల కరెన్సీ, 40కి పైగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు . మరికొన్ని విషయాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.
Madhyapradesh: ఉజ్జయినిలో భారీ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టయింది(వీడియో)
- ఉజ్జయిని పోలీసులు ఛేదించిన క్రికెట్ బెట్టింగ్ రాకెట్