Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Madhya Pradesh Assembly Election Result 2023 Mla Bike Vidhan Sabha Mla Sticker Bhopal

Bhopal: కారు కొనే స్థోమతలేక బావమరిది బైక్ తీసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

Published Date :December 8, 2023 , 12:46 pm
By Rakesh Reddy
Bhopal: కారు కొనే స్థోమతలేక బావమరిది బైక్ తీసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhopal: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ)కి చెందిన కమలేశ్వర్ దొడియార్ తొలిసారి విజయం సాధించారు. రత్లాం జిల్లాలోని సైలానా నుంచి ఆయన గెలుపొందారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా రాజధాని భోపాల్ చేరుకున్నారు. కమలేశ్వర్ మోటార్ సైకిల్ పై భోపాల్ వచ్చి తన ప్రయాణాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర రాజధానికి తన మొదటి పర్యటన కోసం కారు ఏర్పాటు చేయాలని ప్రయత్నించానని, అది తనకు కుదరలేదని చెప్పారు. చివరికి తన బావమరిది మోటార్‌సైకిల్‌ను అరువుగా తీసుకుని, దానిపై ‘ఎమ్మెల్యే’ అని ఉన్న స్టిక్కర్‌ను అతికించి, చలిని ధైర్యంగా ఎదుర్కొని సహోద్యోగితో కలిసి భోపాల్‌కు బయలుదేరానని చెప్పాడు. దాదాపు 330 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం రాత్రి దొడియార్ భోపాల్ చేరుకున్నారు.

Read Also:Fire Accident: హనుమకొండ లో అగ్నిప్రమాదం.. మిషన్ హాస్పిటల్ లో చెలరేగిన మంటలు..

భోపాల్ చేరుకున్నాక ఎమ్మెల్యే రెస్ట్ హౌస్ లో ‘అతిథి’గా బస చేసేందుకు స్థలం దొరికింది. ప్రజాస్వామ్య దేవాలయాన్ని దర్శించుకునేందుకు గురువారం అసెంబ్లీ ముఖద్వారం ముందు పడుకుని ఎమ్మెల్యేగా తన గుర్తింపును అధికారుల ముందు సమర్పించారు. తనది నిరుపేద కూలీ కుటుంబమని, అందుకే నాలుగు చక్రాల వాహనం కొనలేక ప్రజల వద్ద అప్పులు చేసి ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి హర్ష్ విజయ్ గెహ్లాట్‌పై 4,618 ఓట్లతో విజయం సాధించిన దోడియార్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేస్తున్నారు.

Read Also:Devara: డంకీ, సలార్ లతో కలిసి రానున్న దేవర టీజర్…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhopal
  • madhya pradesh assembly election result 2023
  • MLA
  • vidhan sabha

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions