Hyderabad: హైదరాబాద్‌లో ఫారెన్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఈ వెబ్సైట్ల ద్వారా ట్రాప్ చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhapur Police Bust High-End Prostitution Racket: మాధాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచారం గృహంపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసులు దాడి చేశారు. గాయత్రి నగర్, పర్వత్ నగర్‌లోని బీఎస్ఆర్ సూపర్ లగ్జరీ లివింగ్ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి మహిళలను హైదరాబాద్‌కు రప్పించి వ్యభిచారంలోకి దించుతున్నట్లు పోలీసులు గుర్తించారు. Locanto, Skokka వెబ్సైట్లలో ప్రకటనలు ఇస్తూ, వాట్సాప్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఓయో రూమ్స్, ఇతర హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
READ MORE: Oka Parvathi Iddaru Devadasulu: సరికొత్త ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’?
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
బీఎస్ఆర్ సూపర్ లగ్జరీ కో లివింగ్ హోటల్‌పై దాడి చేసి ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన 7 మంది మహిళలు, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్కు చెందిన మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళలను స్టేట్ హోమ్ కు తరలించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న హామర్ సింగ్ (ఆర్గనైజర్), తమ్మి శ్రీనివాస్ (సూపర్వైజర్), పొకల వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెక్మెటోవా గుల్షాట్, రఖ్మానోవా మలికా @ లోవినా బోరా, లక్ష్మణ్ తుము, ఆకాష్ బజాజ్, గోరా మహ్మద్ వసీమ్, కె.పార్థిబన్ పరారీలో ఉన్నారని తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసులు, 9 మంది ముఠాను అరెస్ట్ చేసి మాధాపూర్ పోలీసులకు అప్పగించారు…
READ MORE: Minister Nadendla: కృష్ణానదికి భారీగా వరద నీరు.. లంక గ్రామాల ప్రజలకు మంత్రి నాదెండ్ల అలర్ట్!
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!