MacBook Air M4: కొనుగోలుకు ఇదే సరైన సమయం.. డెడ్ చీప్‌గా యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్!
- అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
- యాపిల్ ఉత్పత్తులపై కూడా గొప్ప డీల్‌లు
- డెడ్ చీప్‌గా యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లు కేవలం ఐఫోన్లపై మాత్రమే కాకుండా ఇతర యాపిల్ ఉత్పత్తులపై కూడా గొప్ప డీల్‌లను అందిస్తున్నాయి. యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ లైనప్‌పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో గణనీయమైన తగ్గింపులు ఉన్నాయి. ప్రీమియం విభాగంలోని చాలా విండోస్ ల్యాప్‌టాప్‌ల కంటే ధరలు తక్కువగా ఉన్నాయి. మ్యాక్‌బుక్‌ను కొనుగోలు చేయడానికి సరైన సమయం అని చెప్పొచ్చు.
లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4 ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉండగా.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మరింత తక్కువకు అందుబాటులో ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4 2025 ప్రారంభంలో లాంచ్ అయింది. ఇది యాపిల్ తాజా M4 జనరేషన్ చిప్‌లను కలిగి ఉంది. రాబోయే కొన్ని నెలల్లో M5 చిప్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే M4 చిప్‌తో కూడిన వెర్షన్లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4పై మంచి డీల్స్ ఉన్నాయి.
Also Read
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
Also Read: Flipkart vs Amazon: ఫ్లిప్‌కార్ట్ వర్సెస్ అమెజాన్.. ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ ఎందులోనో తెలుసా?
మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ కలిగిన వేరియంట్ ధర రూ.99,900కి లాంచ్ అయింది. అయితే కొన్ని నెలల్లోనే దాని ధర భారీగా పడిపోయింది. ఇప్పుడు అమెజాన్ సేల్ సమయంలో రూ.82,990కి అందుబాటులో ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ బ్యాంక్ ఆఫర్ రూ.4,000 అదనపు తగ్గింపును అందిస్తుంది. దాంతో మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4 రూ.78,990కి మీ సొంతం అవుతుంది. ఇది విద్యార్థులు, సాధారణ వినియోగదారులకే చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రయాణాల్లో కూడా సులువుగా దీనిని క్యారీ చేయొచ్చు.
తాజావార్తలు
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!