Maangalya Shopping Mall: మరోకొత్త మాంగళ్య షాపింగ్ మాల్.. గ్రాండ్ ఓపెనింగ్ చేయనున్న శ్రీలీల..
- మరోకొత్త మాంగళ్య షాపింగ్ మాల్..
- మర్రిచెట్టు చౌరస్తా మణికొండలో..
- శ్రీలీల చేతుల మీదుగా సెప్టెంబర్ 29న గ్రాండ్ గా ఓపెనింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maangalya Shopping Mall in Manikonda Hyderabad: షాపింగ్ అనుభవాన్ని మరింతగా అంనందగా మార్చేందుకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలోని అతిపెద్ద కుటుంబ షాపింగ్ మాల్ గా పేరుపొందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ తమ మరో ప్రతిష్టాత్మకమైన మాల్ ను సెప్టెంబర్ 29న గ్రాండ్ గా ప్రారంభచబోనుంది. సెప్టెంబర్ 29న ఉదయం 11:00 గంటలకు మర్రిచెట్టు చౌరస్తా, మణికొండలో వారి కొత్త షో రూమ్ ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ హీరోయిన్ శ్రీలీల హాజరై సందడి చేయనున్నారు.
తెలుగు వారి వస్త్రాలయం అంటే గుర్తుకు వచ్చేది మాంగళ్య షాపింగ్ మాల్. ఈ కొత్త షోరూంలో ఫ్యాషన్ ప్రియులకు తగ్గట్టుగా వస్త్రాలు అందుబాటులో ఉండబోతున్నాయి. ప్రత్యేక డిజైన్లు, వివిధ రకాల కలెక్షన్స్ తప్పకుండా మగువలను ఆకట్టుకుంటాయి. మర్రిచెట్టు చౌరస్తా, మణికొండలో మాంగళ్య షాపింగ్ మాల్ కొత్త వస్త్రాలయం ప్రారంభం సందర్భంగా ఈ ఈవెంట్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు హీరోయిన్ శ్రీలీల హాజరు కానున్నారు.
Also Read
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
శ్రీలీల చేతుల మీదుగా ఈ కొత్త వస్త్రాలయాన్ని ప్రారంభిస్తారు. రిబ్బన్ కటింగ్ వేడుక తర్వాత, మాల్ పర్యటన, వస్త్ర ప్రదర్శనలు, ప్రత్యేక డిస్కౌంట్లు లాంటివి ఉండనున్నట్లు యాజమాన్యం తెలిపారు. ప్రత్యేకమైన ప్రారంభ రోజు ఆఫర్లతో మరపురాని షాపింగ్ అనుభవం కోసం సిద్ధంగా ఉండాలని., మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానం పలికింది యాజమాన్యం. ఇక కార్యక్రమం గురించి ఈవెంట్ మేనేజ్మెంట్ 9849505464ను సంప్రదించవచ్చు.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!