Site icon NTV Telugu

Maangalya Shopping Mall: మరోకొత్త మాంగళ్య షాపింగ్ మాల్.. గ్రాండ్ ఓపెనింగ్‭ చేయనున్న శ్రీలీల..

Maangalya Shopping Mall

Maangalya Shopping Mall

Maangalya Shopping Mall in Manikonda Hyderabad: షాపింగ్ అనుభవాన్ని మరింతగా అంనందగా మార్చేందుకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలోని అతిపెద్ద కుటుంబ షాపింగ్ మాల్ గా పేరుపొందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ తమ మరో ప్రతిష్టాత్మకమైన మాల్ ను సెప్టెంబర్ 29న గ్రాండ్ గా ప్రారంభచబోనుంది. సెప్టెంబర్ 29న ఉదయం 11:00 గంటలకు మర్రిచెట్టు చౌరస్తా, మణికొండలో వారి కొత్త షో రూమ్ ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ హీరోయిన్ శ్రీలీల హాజరై సందడి చేయనున్నారు.

తెలుగు వారి వస్త్రాలయం అంటే గుర్తుకు వచ్చేది మాంగళ్య షాపింగ్ మాల్. ఈ కొత్త షోరూంలో ఫ్యాషన్ ప్రియులకు తగ్గట్టుగా వస్త్రాలు అందుబాటులో ఉండబోతున్నాయి. ప్రత్యేక డిజైన్లు, వివిధ రకాల కలెక్షన్స్‌ తప్పకుండా మగువలను ఆకట్టుకుంటాయి. మర్రిచెట్టు చౌరస్తా, మణికొండలో మాంగళ్య షాపింగ్ మాల్ కొత్త వస్త్రాలయం ప్రారంభం సందర్భంగా ఈ ఈవెంట్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు హీరోయిన్ శ్రీలీల హాజరు కానున్నారు.

శ్రీలీల చేతుల మీదుగా ఈ కొత్త వస్త్రాలయాన్ని ప్రారంభిస్తారు. రిబ్బన్ కటింగ్ వేడుక తర్వాత, మాల్ పర్యటన, వస్త్ర ప్రదర్శనలు, ప్రత్యేక డిస్కౌంట్లు లాంటివి ఉండనున్నట్లు యాజమాన్యం తెలిపారు. ప్రత్యేకమైన ప్రారంభ రోజు ఆఫర్లతో మరపురాని షాపింగ్ అనుభవం కోసం సిద్ధంగా ఉండాలని., మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానం పలికింది యాజమాన్యం. ఇక కార్యక్రమం గురించి ఈవెంట్ మేనేజ్మెంట్ 9849505464ను సంప్రదించవచ్చు.

Exit mobile version