LIVE: ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపు
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మరో బాదుడు మొదలైంది. ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందన్నారు ఆర్టీసీ ఎండీ. ఆర్టీసీకి లాభాలు లేకుండా.. కనీసం ఆర్టీసీ బస్సులు నిర్వహించేందుకు వీలుగానే ఛార్జీల సవరణ వుంటుందన్నారు MD ద్వారకా తిరుమలరావు.
ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి వచ్చింది. డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నాం. పల్లె వెలుగు బస్సుల్లో రూ.2 పెంచుతున్నాం. ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నాం. పల్లె వెలుగు బస్సులో రేపట్నుంచి కనిష్ఠ ఛార్జి రూ.10 వుంటుందన్నారు. డీజిల్ సెస్ వల్ల ఏడాదికి రూ.720 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం వుందని ఎండీ తెలిపారు. ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే టిక్కెట్లపై 32 శాతం మేర ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. కోవిడ్ వల్ల గత రెండేళ్ల కాలంలో రూ. 5680 కోట్లు నష్టం వచ్చింది.
Also Read
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!