Kalki 2898 AD : అమరావతిలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్లేనా..?
- ప్రభాస్ కల్కి పై ప్రేక్షకులలో భారీ అంచనాలు
- అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్
- లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.
Read Also :Shah Rukh Khan Mansion: అమెరికాలో షారుఖ్ ఖాన్ మాన్షన్.. ఒక రాత్రికి 2 లక్షలు!
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
రీసెంట్ గా ఈ చిత్రం నుండి భైరవ యాంతం ను కుడా మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా సెన్సార్ వర్క్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది.సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ /ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం.అయితే ఈ సినిమా రన్ టైం 3 గంటల 56 సెకండ్స్ అని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ ట్రైలర్ ను నేడు మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రీసెంట్ గా ముంబై లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.అలాగే అమరావతిలో కూడా ఓ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే లాస్ట్ మినిట్ లో ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం.దీనితో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తుంది.
- Tags
- #nag ashwiin
- kalki
- prabhas
తాజావార్తలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!