Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Laura Wolvaardt Century Dominates South Africa Women Crush India 3 0 In 5 T20 Series

SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!

Published Date :April 23, 2026 , 7:33 am
By Kothuru Ram Kumar
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

SA vs IND Women: భారత్ మహిళల జట్టుపై దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 3-0తో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో టీ20లో భారత్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ ను సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన మొదటి రెండు మ్యాచ్‌ ల్లోనూ వరుసగా 6 వికెట్లు, 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు, మూడు మ్యాచ్‌ ల్లోనూ ఛేజ్ చేస్తూ టీమిండియాపై ఆధిపత్యం కొనసాగించింది.

మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 20 ఓవర్లలో భారీ స్కోర్ నమోదు చేసింది. షెఫాలి వర్మ 64 పరుగులు, హర్మన్‌ప్రీత్ కౌర్ 66 పరుగులతో రాణించడంతో భారత్ 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సులభంగా ఛేజ్ చేసింది. ఈ విజయానికి ప్రధాన కారకురాలు దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వుల్ఫార్ట్. ఛేజింగ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆమె భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. కేవలం 47 బంతుల్లోనే శతకం సాధించి తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసింది. మొత్తంగా 53 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో 115 పరుగులు చేసి జట్టుకు విజయం అందించింది.

Also Read

  • Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
  • KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్
  • Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!
  • 2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు

లారా వుల్ఫార్ట్ ఈ సిరీస్‌లో వరుసగా 51, 54, 115 పరుగులు చేసి మొత్తం 220 పరుగులు సాధించింది. 73.33 సగటుతో సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా లారా వుల్ఫార్ట్ మరో అరుదైన ఘనతను కూడా సాధించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 17 శతకాలు సాధించిన రికార్డును స్మృతి మంధాన, మెగ్ లానింగ్ తో సమం చేసింది. ఇప్పటివరకు ఆమె టెస్ట్‌లో 1, వన్డేల్లో 13, టీ20ల్లో 3 శతకాలు నమోదు చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harmanpreet Kaur
  • India Women loss
  • Laura Wolvaardt
  • Laura Wolvaardt century
  • SA vs IND Women

తాజావార్తలు

  • SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!

  • Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

  • KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్

  • Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!

  • Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions