Lady Thieves: సంక్రాంతి షాపింగ్‌లో కిలాడీ లేడీల చేతివాటం.. సమయస్ఫూర్తితో పట్టించిన డిప్యూటీ సీఎం కుమార్తె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lady Thieves: సందట్లో సడేమియాలాగా సంక్రాంతి షాపింగ్‌లో కిలాడీ లేడీల చేతివాటం చూపించారు. ఖంగు తినిపించే వ్యూహంతో చీరల దొంగతనానికి పాల్పడ్డారు. ఇంతలోనే సీసీ కెమెరాల్లో చూసి నిర్వాహకులు అలెర్ట్ కాగా.. సమయ స్పూర్తితో కిలాడి లేడీలను పట్టించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
Read Also: Seema Haider: రాముడిని దర్శించుకునేందుకు కాలినడక అయోధ్య వెళ్తానంటున్న పాక్ మహిళ..
Also Read
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
విజయవాడ నగరంలోని ఒక ప్రముఖ వస్త్ర దుకాణంలో చీరలు దొంగిలించే ముఠా ఆటలు కట్టించారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ బందర్ రోడ్‌లోని పీవీపీ మాల్ సమీపంలో గోలి హ్యాండ్లూమ్స్‌లో ఈరోజు అనగా శనివారం నాడు షాపింగ్ కొరకు వెళ్లారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపా లక్ష్మి. ఈ సందర్భంగా తను షాపింగ్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఐదుగురు మహిళలు ఖరీదైన చీరలు చూపించాలి అంటూ హడావుడి చేయటం గమనించారు. షాపులో సిబ్బంది ఖరీదైన చీరలు చూపిస్తుండగా.. ఒక ఐదు చీరలను దొంగిలించారు కిలాడీలు. ఈ విషయం షాపులో ఉన్న వారు ఎవరు గమనించ లేదు. కానీ షాపు యజమాని ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు చూస్తూ ఉండగా మహిళా దొంగలు చీరలు కాజేస్తున్నట్లుగా గమనించారు. ఈ విషయమై ఫోన్ ద్వారా సిబ్బందికి సమాచారం ఇచ్చే లోపల నలుగురు మహిళలు అక్కడి నుంచి పరారయ్యారు.
Read Also: Viral News : ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్.. అందులో వచ్చింది చూసి షాక్..
ఈ విషయం గమనించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపా లక్ష్మి సమయస్ఫూర్తితో మహిళా దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళా దొంగను అదుపులో తీసుకున్నారు. షాపు సిబ్బంది, షాపు నిర్వాహకులు కృపా లక్ష్మి చూపిన ధైర్యానికి, తెగువకు అభినందించారు
తాజావార్తలు
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!