Kuwait: షాపింగ్ మాల్ లో గొడవ.. ఎంత పెద్ద శిక్ష విధించారో తెలిస్తే షాక్ అవుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuwait Deported Egyptians For Quarrel in Shopping Mall: ప్రపంచంలో అన్నింటి కంటే గల్ఫ్ దేశాల్లో శిక్షలు కఠినంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. చిన్న తప్పుకు కూడా అక్కడ కఠిన శిక్షలు ఉంటాయి. ఇక రేప్, మర్డర్ లాంటి వాటికైతే ఎవరూ ఊహించలేనంతగా ఉంటాయి ఆ దేశంలో పనిష్మెంట్స్. రోడ్డు మీద ఉరి తీయడం, దొంగతనం చేస్తే చేతులు నరికేయడం లాంటి శిక్షల గురించి కూడా మనం విని ఉంటాం. ఇక అలాంటి ఒక కఠినమైన శిక్ష విధించడంతోనే గల్ఫ్ దేశం కువైట్ మళ్లీ వార్తల్లో నిలిచింది.
Also Read: Varun Gandhi: బాబా సీఎం ఎప్పుడైనా కావచ్చు.. యోగి ఆదిత్యనాథ్ పై వరుణ్ సెటైర్లు
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
మనదేశంలో ఎక్కడపడితే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాం. మనకి ఇళ్లని లేదు, రోడ్డని లేదు, స్కూల్ అని లేదు, ఆఖరికి లైబ్రరి అని కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ గొడవ పడతాం. అయినా మన దేశంలో అది అంత పెద్ద తప్పు కూడా కాదు. ఇక బస్సుల్లో, మెట్రోల్లో అయితే ఇలాంటి గొడవలు చాలా కామెన్. అయితే గల్ఫ్ కంట్రీ కువైట్ లో కూడా ఇలాగే ఈజిప్ట్ కు చెందిన వ్యక్తులు గొడవకు దిగారు. ఓ షాపింగ్ మాల్ లో గొడవకు దిగిన వీరు భయానక వాతావరణం క్రియేట్ చేశారు. చేతికి ఏది దొరికితే దానితో కొట్టుకుంటూ పక్కన ఉన్న వారిని కూడా భయభ్రాంతులకు గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు చేరి ఇటు చేరి అది అంతర్గత మంత్రిత్వశాఖ కంటపడింది. ఇంకెముంది వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది అంతర్గత మంత్రిత్వశాఖ. ఆ గొడవకు పాల్పడిన ఈజిప్ట్ ప్రవాసులందరినీ వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఇంకేముంది వారు కువైట్ విడిచి ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. మళ్లీ ఇంకోసారి కువైట్ వెళ్లకుండా పోయింది వారికి. షాపింగ్ మాల్ లో గొడవకే దేశ బహిష్కరణ లాంటి కఠినమైన శిక్ష విధించారంటేనే అక్కడి చట్టాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!