RTC Driver: ఆర్టీసీ డ్రైవర్ సాహసం..నదిలో కొట్టుకుపోతున్న సిస్టర్స్‌ను కాపాడాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ ఆర్టీసీ డ్రైవర్ చేసిన సాహసం ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితాలకు పునర్జన్మనిచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు నదిలో పడి కొట్టుకుపోతున్న సమయంలో ఓ బస్సు డ్రైవర్ చూసి కాపాడారు. అనంతరం ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. మానవత్వంతో డ్రైవర్ బస్సును ఆపి మరీ.. నదిలో దూకి కాపాడిన తీరును చూసి అందరూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

డ్రైవర్ మంజునాథ్
Also Read
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
అసలేం జరిగిందంటే.. హందికుంటె అగ్రహార నదిలో బట్టలు ఉతికేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు వెళ్లారు. అనుకోకుండా ఆ బాలికలు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. సరిగ్గా అదే సమయానికి నాగేనహళ్లి నుంచి శిరా మార్గంలో వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ మంజునాథ్ ఈ ఘటనను చూశారు. ఆయన వెంటనే బస్సును పక్కకు ఆపి.. ఆలస్యం చేయకుండా నదిలోకి దూకి ఆ ఇద్దరు బాలికలను కాపాడారు. అనంతరం వారిద్దరినీ బరగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. మంజునాథ్ బాలికలను కాపాడిన తీరును చూసి అందరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డ్రైవర్ చేసిన మంచి పనికి కేఎస్ఆర్టీసీ సీనియర్ అధికారులు కూడా మెచ్చుకున్నారు.
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!