Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kriti Kharbanda Marriage Kriti Kharbanda And Pulkit Samrats Wedding Pics Goes Viral

Kriti Kharbanda Marriage: ప్రియుడుతో హీరోయిన్‌ కృతి కర్బందా వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్!

Published Date :March 16, 2024 , 2:35 pm
By Sampath Kumar
Kriti Kharbanda Marriage: ప్రియుడుతో హీరోయిన్‌ కృతి కర్బందా వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kriti Kharbanda and Pulkit Samrat’s Marriage Pics Goes Viral: హీరోయిన్‌ కృతి కర్బందా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, హీరో పులకిత్‌ సామ్రాట్‌తో ఆమె ఏడడుగులు వేశారు. శుక్రవారం (మార్చి​ 15) హర్యానాలోని గురుగ్రామ్‌లో కృతి, పులకిత్‌ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. అయితే ఒకరోజు ఆలస్యంగా నూతన జంట తమ పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

‘ప్రతి సమయంలో నా గుండె కొట్టుకునేది నీ కోసమే. ఇప్పటికీ, ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలి’ అని కృతి కర్బందా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు. పెళ్లిలో కృతి పాస్టెల్ పింక్ లెహంగాను ధరించగా.. పులకిత్‌ సామ్రాట్ పాస్టెల్ గ్రీన్ షేర్వాణీ ధరించాడు. ఫోటోల్లో కృతి, పులకిత్‌లు ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడిచి వస్తుంటే చుట్టూ ఉన్నవారు పూల వర్షం కురిపించారు. ఇంకో ఫోటోలో కృతి తన భర్తకు ముద్దు పెట్టింది. వీరిద్దరూ వీరే కి వెడ్డింగ్, తైష్, పాగల్పంటి చిత్రాలలో జంటగా కనిపించారు. కొన్నాళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అనుమతితో ఒక్కటయ్యారు.

Also Read: Vivo T3 5G Launch: మార్చి 21న వివో టీ3 5జీ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్‌ల డీటెయిల్స్ ఇవే!

తెలుగులో ‘బోణి’ చిత్రంతో తెరంగేట్రం చేసిన కృతి కర్బందా.. ‘తీన్‌మార్‌’, ‘ఒంగోలుగిత్తా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మిస్టర్‌ నూకయ్య, ఓం సినిమాలో నటించారు. 2015లో వచ్చిన ‘బ్రూస్‌ లీ’ తర్వాత కృతి తెలుగు సినిమాల్లో నటించలేదు. బాలీవుడ్‌లో ఆమె బిజీగా మారారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసినా.. బాలీవుడ్‌లోనే కృతి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. పాగల్పంటి (2019) షూటింగ్‌ సమయంలోనే పులకిత్‌ సామ్రాట్‌తో ప్రేమలో పడ్డారు. కృతికి ఇదే మొదటి వివాహం కాగా.. పులకిత్‌కి రెండో పెళ్లి. నటి శ్వేతా రోహిరాని 2014లో పెళ్లి చేసుకున్న పులకిత్‌.. వివాహమైన 11 నెలలకే ఆమెతో విడిపోయాడు.

 

View this post on Instagram

 

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kriti Kharbanda
  • Kriti Kharbanda Marriage
  • Kriti Kharbanda Marriage Pics
  • Kriti Kharbanda Pulkit Samrat
  • Kriti Kharbanda Wedding

తాజావార్తలు

  • Trump: అగ్రరాజ్యాధినేత యుద్ధ విమరణకు కారణం ఇదేనా?

  • CM Chandrababu : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EHS బిల్లుల చెల్లింపు ఇక ఆన్‌లైన్‌లో

  • Pawan Kalyan Creative Works: పవన్ ఎలాంటి ప్రాజెక్టులు ఓకే చేయలేదు!

  • Iran: 24 రోజులుగా ఇంటర్నెట్ బంద్.. అలాడిపోతున్న ఇరానీయులు

  • Dhurandhar 2 : దురంధర్ 2 బ్యాన్ చేయండి!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions