సోనియాను దెయ్యం అన్న వాళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నారు : రేవంత్ కు కోమటి రెడ్డి కౌంటర్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియా గాంధీ ఒక దేవత అని.. కానీ కాంగ్రెస్ పార్టీలోనే కొంత మంది ఆమె దెయ్యం అన్నారని రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… ఇందిరా గాంధీ చేయని దైర్యం సోనియా గాంధీ చేశారని..తెలిపారు. తానేమి పెద్ద నాయకుడిని కాదన్నారు.
రైతులు ధాన్యం కొనకపోతే అనారోగ్యం తో వెంకన్న అనే రైతు చనిపోయాడని… టోకెన్ల కోసం జిల్లాల్లో బార్లు తీరుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ ఓడిపోయమని బాధ ఉండొచ్చని.. వెయ్యి కోట్లు ఖర్చు చేసి ఓడిపోయా అనే బాధ కామన్ అని వెల్లడించారు.
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
దీపావళి పండగ పూట… రైతు చనిపోయాడని.. రైతుల బాధ పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. రైతు తిరగపడితే… దేశం గడగడ లాడుతుందని… కొనుగోలు కేంద్రాలు పెంచాలన్నారు. తాను రాజకీయాలు మాట్లాడనని..వీహెచ్ అంటే తనకు అభిమానమన్నారు. పార్టీ కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు వీహెచ్ అని… కొనియాడారు. సోనియా, రాహుల్ తమ నాయకులు అని…వీహెచ్ లాంటి వాళ్ళను గౌరవిస్తానని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?