ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 17) జరుగుతున్న 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు సాధించి ఆలౌట్ అయ్యింది. గుజరాత్ కు 181 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది.
GT vs KKR: బ్యాటు ఝుళిపించిన కామెరూన్ గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

Cameroon Green