Koata Bommali PS Twitter Review: థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో సినిమా.. హిట్ కొట్టినట్లేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య కాలంలో సరికొత్త కథతో కొత్త సినిమాలు వస్తున్నాయి.. అందులో కొన్ని సినిమాలు జనాలను బాగా ఆకట్టుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. తాజాగా మరో సినిమా ఇవాళ థియేటర్ల లో సందడి చేస్తుంది.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదొక అప్డేట్ జనాలను తెగ ఆకట్టుకుంటుంది.. ఇక ఈ మధ్య లింగి లింగి లింగిడి అనే సాంగ్ తెగ హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న ఈ ఫోక్ సాంగ్‌కు చిన్నా, పెద్ద స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.. ఆ సాంగ్ కోటబొమ్మాళి సినిమాలోనిది.. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది..
సీనియర్ హీరో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ షోస్ వేశారు. ఇక ఉదయం నుంచే ఈ సినిమా పై ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ స్పందిస్తున్నారు.. ఈ మూవీపై డైరెక్టర్ హరీష్ శంకర్ తన స్టైల్లో రివ్యూ ఇచ్చారు. కోటబొమ్మాళి లో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్ మధ్య స్క్రీన్ ప్లే బాగుందని.. ఇక వారిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ ఆట థియేటర్లలో ప్రతి ఒక్కరినీ వారి వారి సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందట. చాలా కాలం తర్వాత శ్రీకాంత్ గారికి అద్భుతమైన పాత్ర వచ్చిందని.. ఆయన నటన ప్రేక్షకులకు గూస్బంప్స్ రావడం ఖాయమని.. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లో అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పార్ట్ ఉందంటూ ట్వీట్ చేశారు..
Also Read
ఇంకా హీరో నిఖిల్ స్పందిస్తూ.. ఈ మూవీ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని.. ప్రతి ఎమోషనల్ పార్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందంటూ ట్వీట్ చేశారు. చేత్తో పాము పట్టుకుని ఎదురుగా చూస్తూ పక్కకు అలా విసిరేసింది వరలక్ష్మి శరత్ కుమార్.. ఆమె పాత్ర సినిమాలో ఎలా ఉంటుందో చెప్పేస్తున్నారు నెటిజన్స్.. మొత్తానికి సినిమాలో నటించిన అందరు తమ పాత్రలకు న్యాయం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సినిమా కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంది.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
Showtime: #KotaBommaliPS pic.twitter.com/XrDm1xusg5
— Sanjay (@Sanjay_sq) November 24, 2023
I just finished watching the film #KotaBommaliPS. The screenplay between #Srikanth and #VaralaxmiSarathkumar, as well as their cat and mouse game, will have everyone glued to their seats in the theatres. After a long time, #Srikanth garu got a remarkable character, and his…
— Harish Shankar .S (@harish2you) November 23, 2023
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..