ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు కోల్కతా నైట్రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్కతా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. కేకేఆర్ ఒక్క మ్యాచ్ ఆడి గెలువగా.. ఆర్సీబీ రెండు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో గెలిచింది.
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్:
డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, పాటిదార్, మ్యాక్స్ వెల్, గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, అల్జారీ జోసెఫ్, దగర్, సిరాజ్, యశ్ దయాల్.
కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవన్:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, రింకూసింగ్, నరైన్, రస్సెల్, రమణ్ దీప్ సింగ్, స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
