Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అభిమానులారా.. ఇక పండగ చేసుకోండి.. అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ పై వస్తున్న పుకార్లన్నింటికీ కింగ్ నాగార్జున ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ సినిమా వాయిదా పడుతుందేమో అని టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్‌కు నాగ్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. నిన్న రాత్రి సినిమా ‘ఫస్ట్ కట్’ చూసిన నాగార్జున, అఖిల్ పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయారట.. ‘చాలా నమ్మకంగా చెబుతున్నాను.. మీరు ఈ సినిమాలో ఒక కొత్త అఖిల్‌ని చూడబోతున్నారు’ అంటూ నాగ్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాదాపు మూడేళ్ల వెయిటింగ్ తర్వాత వస్తున్న అఖిల్ మాస్ ఎంటర్టైనర్ కాబట్టి, నాగ్ మాటలు అభిమానులకు పెద్ద బూస్టప్ ఇచ్చాయి.
ఇక అందరూ ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ విషయంలో కూడా నాగార్జున బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా జూన్ 26నే ‘లెనిన్’ గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతుందని స్పష్టం చేశారు. దీంతో వాయిదా రూమర్స్ కి తెరపడినట్టయ్యింది. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో వస్తున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూన్ 26న బాక్సాఫీస్ దగ్గర అఖిల్ గర్జన ఎలా ఉండబోతుందో చూడాలి!
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
watched the first cut of our film LENIN last night.
I say this with confidence and pride… you are about to witness a new AKHIL on June 26 2026.
mark the date!!!
see you in the theatres🔥— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 29, 2026
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్‌డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!