King Charles: ప్రిన్స్ మీ వయసెంత?.. కింగ్ చార్లెస్‌ను ప్రశ్నించిన చిన్నారి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King Charles: సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన ప్రాజెక్ట్ జీరో వాల్తామ్స్టోవ్ను సందర్శించడానికి బ్రిటన్ చక్రవర్తి చార్లెస్-3 ఇటీవల తూర్పు లండన్‌కు వెళ్లారు. లోపలికి వెళుతున్నప్పుడు ఆయన బార్న్ క్రాఫ్ట్ ప్రైమరీ స్కూల్ పిల్లలతో కబుర్లు చెప్పారు. రాజు వారితో కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఆ చిన్నారుల్లో ఒకరు జెండాను ఊపుతూ రాజును ఉత్సాహపరిచాడు. కింగ్ చార్లెస్ ఆ విద్యార్థులతో సెలవులు గురించి, లంచ్ సమయం గురించి కొన్ని కుశల ప్రశ్నలు వేశారు. అందులో ఓ చిన్నారి రాజును మీ వయస్సు ఎంత?.. అని ముద్దుగా అడిగింది. ఆ విద్యార్థి ప్రశ్నతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. దీనికి చార్లెస్ తనదైన శైలిలో.. ‘గెస్ చేయండి’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.
Baby Found In Toilet: పబ్లిక్ టాయిలెట్లో నవజాత శిశువు.. మాతృత్వాన్ని మరిచిన తల్లి
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
కింగ్ చార్లెస్ తన హాస్యాన్ని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కామెన్వెల్త్ గేమ్ 2022 ప్రారంభోత్సవ వేడుకల్లో ఒక వ్యక్తి మనం బీర్ వద్దకు వెళ్లగలమా అని ప్రశ్నిస్తే ఇలానే హాస్యాన్ని పండించాడు. చిన్నారులతో కలిసి రాజు ఆనందం పంచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 73 ఏళ్ల వయస్సులో కింగ్ చార్లెస్ అధికారికంగా కొత్త రాజుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.
First joint engagement for the King and Queen Consort in London with a visit to youth organisation @ProjectZeroWF1 King Charles keen to have a quick chat with primary school children about school lunches and school holidays on the way in pic.twitter.com/6fWx0iXV7P
— Rhiannon Mills (@SkyRhiannon) October 18, 2022
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!