Pushpa 2 : పుష్ప టీం కీలక నిర్ణయం.. ఇంకెన్నాళ్ళు?
- పుష్ప 2 రిలీజ్ పై కన్ఫ్యూజన్ లో బన్నీ ఫ్యాన్స్
- కీలక నిర్ణయం తీసుకున్న పుష్ప టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 :ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి.ఈ సినిమా నుండి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ,టీజర్,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
Read Also :Pawan Kalyan : హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టనున్న పవర్ స్టార్.. ఎప్పుడంటే..?
Also Read
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.ఈ సినిమా షూటింగ్ ఇంకా 50 రోజులు పైనే పడుతుందని సమాచారం.ప్రస్తుతం ఈ షూటింగ్ పూర్తి చేయడానికి పుష్ప టీం ఎంతగానో కష్టపడుతున్నట్లు సమాచారం.ఇంతకీ ఈ సినిమా ఆగష్టు లో రిలీజ్ అవుతుందా లేదా అని బన్నీ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో వున్నారు.తాజాగా ఈ విషయంపై పుష్ప టీం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల మూడో వారంలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే యోచనలో పుష్పా టీం ఉన్నట్లు సమాచారం.అప్పటివరకు వాయిదా వార్త కేవలం ప్రచారమే.అయితే పుష్ప 2 రావట్లేదని తెలిసి పూరి ,రామ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ను ఆరోజు ఫిక్స్ చేసారు.ఒకవేళ పుష్ప 2 అనుకున్న సమయానికే రిలీజ్ అయితే డబుల్ ఇస్మార్ట్ వాయిదా పడే ఛాన్స్ వుంది.
తాజావార్తలు
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!