Ketika Sharma : బిగుతైనా పరువాలతో మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేతిక శర్మ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో ఎంతగానో ఫేమస్ అయింది. తన స్టన్నింగ్ బ్యూటీ తో ఈ భామ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ రాబట్టింది.ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది.. కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు ఆశించిన విజయం అందించలేదు..ఆ తర్వాత నాగ శౌర్య తో నటించిన లక్ష్య సినిమా కూడా ఈ భామను తీవ్రంగా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియా లో తన గ్లామర్ తో యూత్ లో తన క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. గ్లామర్ పరంగా హద్దులు చెరిపేస్తూ తన బిగువైన అందాలతో రెచ్చగొడుతుంది.ఈ భామ గత ఏడాది పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే సినిమా లో కూడా నటించింది.వైష్ణవ్ తేజ్, కేతిక పెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన ఆ సినిమా మాత్రం విజయం సాధించలేదు.దీనితో కేతిక కి మరోసారి నిరాశ ఎదురైంది.
అయితే కేతిక శర్మ రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది.. అయితే బ్రో మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీనితో ఈ సినిమా కలెక్షన్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకొని ఈ నెలలోనే ఓటీటీ లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తుంది.. తన ఫ్యాన్స్ కు తనలోని సరికొత్త అందాలను పరిచయం చేస్తుంది. ఈ భామ తాజాగా ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో సందడి చేసిన పిక్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. పొట్టి డ్రెస్ లో హాట్ థైస్ చూపిస్తూ మతులు పోగొట్టింది. టైట్ డ్రెస్ లో బిగవైన ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.ఈ పిక్స్ కు నెటిజన్స్ ఎంతో హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!