Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Kerala Minister Ganesh Kumar Scandal Wife Allegations Infidelity Assault

Minister Ganesh Kumar: పరాయి ఆడదానితో భార్యకు అడ్డంగా దొరికిపోయిన మంత్రి గారు.. తర్వాత ఏం జరిగిందంటే!

Published Date :March 10, 2026 , 4:13 pm
By Shiva Ganesh
Minister Ganesh Kumar: పరాయి ఆడదానితో భార్యకు అడ్డంగా దొరికిపోయిన మంత్రి గారు.. తర్వాత ఏం జరిగిందంటే!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Minister Ganesh Kumar: కేరళం రవాణా శాఖ మంత్రి కె.బి.గణేష్ కుమార్ వైవాహిక జీవితం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. తన భర్త మరో మహిళతో ఏకాంతంగా ఉండగా తాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, ఆ సమయంలో తనను మంత్రి సిబ్బంది బంధించారని ఆయన భార్య బిందు మీనన్ బహిరంగంగా ఆరోపణలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేరళ మంత్రి గణేష్ కుమార్ తనను మానసికంగా వేధిస్తున్నారని, శనివారం కొట్టారక్కర సమీపంలోని వాలకోమ్‌లో ఉన్న వారి నివాసంలో ఆయనను ఒక మహిళతో అభ్యంతరకర స్థితిలో చూశానని మంత్రి భార్య బిందు మీనన్ మీడియా ముందు వెల్లడించారు.

READ ALSO: Medak: దేవుడా..! తాగుడుకు డబ్బులు లేవని బిడ్డను అమ్మేసిన తల్లి

Also Read

  • CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
  • Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
Add as a preferred
source on google

అసలేం జరిగిందంటే..
బిందు మీనన్ కథనం ప్రకారం.. శనివారం ఆమె తన నివాసానికి వెళ్లినప్పుడు మంత్రి గణేష్ కుమార్ మరో మహిళతో కలిసి ఉన్నారు. ఆ దృశ్యాలను ఆమె తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. అయితే, ఆమె బయటకు వెళ్లకుండా మంత్రి సిబ్బంది అడ్డుకున్నారని, తలుపులు మూసివేసి ఆమె ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. మంత్రి అభ్యంతరకర స్థితిలో ఉన్న ఫోటోలు తన వద్ద ఉన్నాయని ఆమె తెలిపారు. మంత్రి అనుచరులు శాంతన్, ప్రదీప్ తనను గదిలో బంధించి, ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. మాజీ డిజిపి శ్రీలేఖ సలహాతో పోలీసులకు ఫోన్ చేసినా, వారు వచ్చి ఏమీ చేయలేక వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లోపే సదరు మహిళను మంత్రి సిబ్బంది కారులో పంపేశారని అన్నారు. గత కొన్నేళ్లుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని, మంత్రికి పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కుమార్తె వీణా విజయన్‌కు కూడా వివరించినట్లు ఆమె వెల్లడించారు.

మంత్రి గణేష్ కుమార్ స్పందన..
ఈ ఆరోపణలపై మంత్రి గణేష్ కుమార్ స్పందించారు. తనకు ఐదుగురు కాదు, ఏకంగా 5000 మంది ప్రేయసిలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రేమించడం నేరం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. ఇది నా వ్యక్తిగత విషయం, ఇతరులకు సంబంధం లేదు” అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇవన్నీ చేస్తున్నారని, తనపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయని ఆయన కొట్టిపారేశారు. మానసిక స్థితి సరిగా లేని వారే పోలీసులకు ఫిర్యాదు చేస్తారని ఆయన తన భార్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై కెఎస్‌యూ (KSU) వైస్ ప్రెసిడెంట్ యదు కృష్ణన్ డిజిపికి ఫిర్యాదు చేశారు. మంత్రి తన భార్యపై దాడికి పాల్పడ్డారని, అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఆమెను వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కేరళం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

READ ALSO: Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bindu Menon Ganesh Kumar
  • Ganesh Kumar 5000 Loves Comment
  • K.B. Ganesh Kumar Wife Allegations
  • Kerala political news
  • Kerala Transport Minister Controversy

తాజావార్తలు

  • Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్

  • CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ

  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..

  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన

  • Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions