Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Keerthi Suresh Latsest Photos Viral In Social Media

Keerthi Suresh : అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్..

Published Date :June 24, 2024 , 8:13 am
By Swathi Maddula
Keerthi Suresh : అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహానటి ఫేమ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Whatsapp Image 2024 06 24 At 7.45.09 Am (1)

కీర్తి సురేష్ రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా పాగా వెయ్యాలని ట్రై చేస్తుంది.. ఇక ఈ మధ్య ఈవెంట్స్ లలో ఎక్కువగా కనిపిస్తుంది.. మొన్న డైరెక్టర్ శంకర్ కూతురి వివాహంలో మెరిసింది. ఆ ఈవెంట్ కు అదిరిపోయే లుక్ లో వచ్చింది.. ఇప్పుడు తాజాగా మైండ్ బ్లాక్ చేసే ఫోటోలలో మెరిసింది.. బూడిద కలర్ కోటులో దర్శనం ఇచ్చింది.. అంతగా అందాల ప్రదర్శన చెయ్యలేదు కానీ ఆమె స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Whatsapp Image 2024 06 24 At 7.45.09 Am

ఆ ఫోటోలు షేర్ చేసిన కొన్ని నిమిషాలకే లైకులు, కామెంట్స్ తో దూసుకుపోతుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. ఇక పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి అనౌన్స్ మెంట్ ఇస్తుందనే వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగు, హిందీ, మలయాళం సినిమాలను చేస్తూ బిజీగా ఉంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Keerthi Suresh
  • latest photos
  • movie updates
  • saree cost
  • social media

తాజావార్తలు

  • Virat Kohli: లండన్‌కి మకాం మార్చిన కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విరాట్!

  • Iran-Israel: ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు

  • Annamalai: ఆ ప్రచారమంతా అబద్ధం.. బీజేపీ జాబితాలో పేరు లేకపోవడంపై అన్నామలై క్లారిటీ

  • తప్పు చేస్తే అగ్రరాజ్యమైనా సరే.. అమెరికాకు భారత HAL మాస్ వార్నింగ్!

  • Stephen Fleming: రెండు మ్యాచుల్లో 6,7 రన్స్‌కే కుప్పకూలిన సంజూ శామ్సన్.. ఫామ్‌పై సీఎస్‌కే కోచ్ సంచలన వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions