Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kayadu Lohar Entered The Paradise Sets

Paradise : ప్యారడైజ్ సెట్స్ లో ఎంట్రీ ఇచ్చిన కయాడు లోహర్

Published Date :December 21, 2025 , 8:03 am
By subbarao kilari
Paradise : ప్యారడైజ్ సెట్స్ లో ఎంట్రీ ఇచ్చిన కయాడు లోహర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న సినిమాలలో ఒకటి ప్యారడైజ్. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ప్యారడైజ్ దాదాపు వంద కోట్ల బడ్జెట్ పై  SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇటీవల జాయిన్ అయ్యారు. 

Also Read : OTT : ఈ వారం బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇవే

Also Read

  • Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
  • Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..
  • USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
  • Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్‌తో ఆగరు అంతే..

తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో హీరోయిన్  కయాడు లోహర్ జాయిన్ అయింది. ఆమెకు సంబంధించిన కీలక సన్నివేశాలను నైట్ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్‌ కయాడు లోహర్ 40 రోజుల డేట్స్ ఇచ్చింది. కేవలం గ్లామర్ పాత్ర కాకుండా, కథలో చాలా కీలకమైన పాత్రగా ఉండబోతోందని యునిట్ వర్గాల సమాచారం. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కయాడు లోహర్ పాత్రను చాలా స్పెషల్ గా డిజైన్ చేశారట. అటు నేచురల్ స్టార్ నాని కూడా పూర్తిగా కొత్త లుక్, కొత్త షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మార్చి 26న రిలీజ్ కాబోతుంది. అందుకు తగ్గట్టే షెడ్యూల్ ను ప్లాన్ చేసి షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ అంచనాలను పెంచేసింది.  గతంలో ‘దసరా’తో భారీ విజయం సాధించిన నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అన్నది చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • '𝐉𝐀𝐃𝐀𝐋
  • Anirudh
  • Kayadhu Lohar
  • Nani
  • natural star nani

తాజావార్తలు

  • Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..

  • Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..

  • USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..

  • IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్‌ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..

  • Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్‌తో ఆగరు అంతే..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions