Kavya Thapar: చీరలో హాట్ అందాలతో హీటేక్కిస్తున్న కావ్య.. చూపులతో చంపేస్తున్న ఫోటోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కావ్యా థాపర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది.. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదలై భారీ హిట్ ను అందుకుంది.. ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించడమే కాకుండా ఊహించని విధంగా అందాలు కూడా ఆరబోసింది. అయితే ఈ మూవీ ఫలితం కూడా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు… ఇప్పుడు రవితేజ సినిమా అమ్మడుకు ప్లస్ అవుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అందాల డోస్ పెంచుతుంది..
ఇక విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు2’ మూవీ సక్సెస్ అవ్వడంతో ఈమెకి కొంచెం ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఈ సినిమాలో హేమ అనే పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది. అందుకే రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. రోజురోజుకు హీటు పెంచుతుంది.. ఒక్కో ఫోటోలలో ఒక్కోలా కనిపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ఇక ఈ ముంబయి బ్యూటీ కావ్య థాపర్‌కి టాలీవుడ్‌లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా మాస్ మహారాజ రవితేజతో నటించిన ఈగల్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఊరి పేరు భైరవకోన చిత్రంలో కూడా యాక్ట్ చేసింది ఈ బ్యూటీ. తాజాగా చీరలో అదిరిపోయే పోజులు ఇచ్చింది కావ్య థాపర్.. ఆ ఫోటోలలో బ్లూ శారీలో మెరిసింది.. చిన్న బ్లౌజ్ లో భారీ ఎద అందాలను కనిపించేలా ఫోటోలకు పోజులిచ్చింది.. అవి కాస్త వైరల్ అవ్వడంతో కుర్రాళ్లు ఫోటోలను లైకు, షేర్లతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!

