NTV Telugu Site icon

Kavya Thapar: చీరలో హాట్ అందాలతో హీటేక్కిస్తున్న కావ్య.. చూపులతో చంపేస్తున్న ఫోటోలు..

Kavyaaa

Kavyaaa

కావ్యా థాపర్‌.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది.. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదలై భారీ హిట్ ను అందుకుంది.. ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించడమే కాకుండా ఊహించని విధంగా అందాలు కూడా ఆరబోసింది. అయితే ఈ మూవీ ఫలితం కూడా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు… ఇప్పుడు రవితేజ సినిమా అమ్మడుకు ప్లస్ అవుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అందాల డోస్ పెంచుతుంది..

ఇక విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు2’ మూవీ సక్సెస్ అవ్వడంతో ఈమెకి కొంచెం ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఈ సినిమాలో హేమ అనే పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది. అందుకే రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. రోజురోజుకు హీటు పెంచుతుంది.. ఒక్కో ఫోటోలలో ఒక్కోలా కనిపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..

ఇక ఈ ముంబయి బ్యూటీ కావ్య థాపర్‌కి టాలీవుడ్‌లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా మాస్ మహారాజ రవితేజతో నటించిన ఈగల్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఊరి పేరు భైరవకోన చిత్రంలో కూడా యాక్ట్ చేసింది ఈ బ్యూటీ. తాజాగా చీరలో అదిరిపోయే పోజులు ఇచ్చింది కావ్య థాపర్.. ఆ ఫోటోలలో బ్లూ శారీలో మెరిసింది.. చిన్న బ్లౌజ్ లో భారీ ఎద అందాలను కనిపించేలా ఫోటోలకు పోజులిచ్చింది.. అవి కాస్త వైరల్ అవ్వడంతో కుర్రాళ్లు ఫోటోలను లైకు, షేర్లతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

Show comments