Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kavitha Announces Jagruti Jana Bata Yatra People Are My Teachers Not Using Kcrs Photo

Kavitha: ప్రజలే నా గురువులు.. కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తాను..!

Published Date :October 15, 2025 , 12:41 pm
By Kothuru Ram Kumar
Kavitha: ప్రజలే నా గురువులు.. కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తాను..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kavitha: తెలంగాణ జాగృతి కార్యాలయంలో తాను చేపట్టబోయే ప్రజాయాత్ర వివరాలపై ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆమె ప్రభుత్వం, పార్టీ తన భవిష్యత్ ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వంపై ఏ వర్గం కూడా సానుకూలంగా లేదన్నారు. ప్రజల సమస్యలు పక్కనపెట్టి, ప్రతిపక్షాలను వేధించే పనిలోనే ప్రభుత్వం నిమగ్నమై ఉందని కవిత పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో అనిశ్చితి వాతావరణం నెలకొందఅని విమర్శించారు.

MLA Raja singh: ఇది కిషన్‌రెడ్డి రాజ్యం.. పార్టీలో బీసీలకు చోటు లేదు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

ఇక తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటుపై మాట్లాడుతూ.. జాగృతి ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ ఆలోచనలు లేకుండానే ప్రారంభించాం. నేను బీఆర్ఎస్ లో చేరినప్పుడు మాత్రమే కేసీఆర్ ఫోటోను ఉంచాను. భౌగోళిక తెలంగాణను సాధించాం కానీ.. సామాజిక తెలంగాణ ఇంకా సాధించలేదని నేను చెప్పాను. ఆ మాటల కారణంగానే నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టారు అని తెలిపారు. ఇక తాను చేయబోయే యాత్ర గురించి మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కోసం అప్పుడు పోరాడాను, ఇప్పుడు కూడా పోరాడతాను. ప్రజలే నా గురువులు, అందుకే ప్రజల దగ్గరికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. హైదరాబాద్‌లో కూర్చొని జిల్లాల సమస్యలు మాట్లాడటం కరెక్ట్ కాదు. అందుకే ప్రతి జిల్లాలో ‘జాగృతి జనం బాట’ పేరుతో రెండు రోజులపాటు యాత్ర చేస్తాను. ఈ యాత్ర నాలుగు నెలలపాటు కొనసాగుతుందని వివరించారు.

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డికి ఛాన్స్..!

ఇక ఆమె తండ్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడు. ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. కాబట్టి ఆయన ఫోటో పెట్టుకోవడం నైతికంగా సరైంది కాదు. ఆయన నా తండ్రి. ఆయన కడుపున పుట్టడం నా అదృష్టం. కానీ, ఈ యాత్రలో ఆయన ఫోటో ఉంచడం నా నైతికతకు విరుద్ధం అని స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jagruti Jana Bata
  • Kavitha
  • Kavitha yatra
  • KCR daughter Kavitha
  • Telangana Jagruti

తాజావార్తలు

  • Instagram Subscription Trend: సబ్‌స్క్రైబర్లకు మాత్రమే.. ఇలా బరితెగిస్తే ఎలా?

  • Crude Oil: హర్మూజ్ సంక్షోభం.. చమురు ధరలు భారీగా పెంపు..

  • Tollywood : టాలీవుడ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం

  • Salman Khan: ఇదేం ఫ్యాషన్ భాయ్? సల్మాన్ ఖాన్ ఖరీదైన బూట్ల చెరిగినట్లు ఉన్నాయే!

  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions