Breaking News: హైదరాబాద్ జేఎన్టీయూ మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. కావేరి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . అయితే డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. అప్పటికే బస్సు దగ్థమైంది. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి కారణాలేంటనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Breaking News: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద అగ్నిప్రమాదం.. తగులబడుతున్న బస్సు
Show comments