Kate middletons: మళ్లీ వివాదంలో కేట్ మిడిల్టన్ తాజా ఫొటో
- మళ్లీ వివాదంలో కేట్ మిడిల్టన్ తాజా ఫొటో
- మళ్లీ మార్ఫింగ్ చేశారంటూ నెటిజన్లు విమర్శలు
- కేన్సర్‌తో బాధపడుతున్న కేట్ మిడిల్టన్
- శస్త్ర చికిత్స తర్వాత కోలుకుంటున్న యువరాణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేట్ మిడిల్టన్‌కు సంబంధించిన మరో ఫొటో విమర్శల పాలైంది. గతంలో ఆమె మదర్స్ డే సందర్భంగా పిల్లలతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది నకిలీ ఫొటో అంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జరిగిన పొరపాటును అధికారికంగా అంగీకరించి క్షమాపణ చెప్పారు. తాజాగా కేట్ మిడిల్టన్‌కు చెందిన మరో ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఫొటో కూడా మార్ఫింగ్ ఫొటో అంటూ నెటిజన్లు విమర్శిస్తు్న్నారు. దీనిపై బ్రిటన్ రాజు కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
బ్రిటన్ రాజు ఛార్లెస్ పెద్ద కోడలు, ప్రిన్స్ విలియమ్ సతీమణి.. వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ చాలా రోజులు బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. యువరాణి ఏమయ్యారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కొద్ది రోజులకు మదర్స్ డే సందర్భంగా పిల్లలతో ఉన్న కేట్ మిడిల్టన్ ఫొటో రిలీజ్ చేశారు. ఇది నకిలీ ఫొటో అంటూ విమర్శలు రావడంతో తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. ఇక అనంతరం ఆమె ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వచ్చింది. కేట్ మిడిల్టన్ కేన్సర్‌తో బాధపడుతున్నారని.. శస్త్ర చికిత్స జరిగిందని.. కోలుకుని త్వరలో వస్తారని ప్రకటన వచ్చింది. కేన్సర్ ప్రకటన వెలువడిన ఇన్నాళ్లకు కేట్ మిడిల్టన్‌కు చెందిన మరో ఫొటు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో ఓ చెట్టు దగ్గర నిలబడినట్లుగా ఉన్న చిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఇది కూడా మార్ఫింగ్ ఫొటో అంటూ విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై రాజు కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Prasanth Neel : ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న డైరెక్టర్.. ఎందుకో తెలుసా?
https://twitter.com/IdahoPOTato71/status/1801689563104219171
తాజావార్తలు
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!