Bhaje Vaayu Vegam : కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ అదిరిపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhaje Vaayu Vegam : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఆర్ఎక్స్ 100 ” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కార్తికేయ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో కార్తికేయ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించిన కార్తికేయకు ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం లభించలేదు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం’. ఈ సినిమాను ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది.
Read Also :Naga Chaitanya :ప్రభాస్ బుజ్జిని నడిపిన నాగ చైతన్య..
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
ఈ సినిమాలో హీరో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈక్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా వుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ బాగా వైరల్ అవుతుంది.
https://youtu.be/HdbD5Kc_4CU?si=tb3-AEq43WApelMb
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!