Karthikeya : డైరెక్ట్ గా సుమనే ఆ పని చెయ్యమని అడిగిన హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆరెక్స్ 100 సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలు ఏవి మంచి హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. ఈ క్రమంలో యాంకర్ సుమ షోకు వెళ్లాడు.. ఆ షోలో డైరెక్ట్ గా సుమతో తన కోరికను చెప్పాడు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది..
బెదురులంక 2012 హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఊపులో భజే వాయు వేగం అంటూ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు… ఆ సినిమా మే 31 న థియేటర్లలోకి రాబోతుంది.. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. విడుదలకు తక్కువ రోజులు ఉండటంతో ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. అందులో భాగంగానే బుల్లితెర పై సందడి చేశారు..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ మూవీ టీమ్ సుమ అడ్డా అనే షోకు వచ్చారు.. సుమతో అంటే మామూలుగా ఉండదుగా. షో మొదలవుతూనే భజే వాయు వేగం టీం పై కామెడీ పంచులు కురిపించింది. కార్తికేయ కూడా అస్సలు తగ్గలేదు. సుమాకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు. అంతేకాదు తన మనసులోని కోరికను బయటపెట్టాడు.. సుమ గారు నా సినిమా ప్రొడ్యూస్ చేయాలని అడిగాడు. దీంతో సుమ షాక్ అయింది. బిత్తర మొహం వేసింది. దీనిపై సుమ ఏమి సమాధానం ఇవ్వలేదు.. సుమ మున్ముందు నిర్మాణ సంస్థలోకి అడుగు పెడుతుందేమో చూడాలి..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!