Karthi Sardar Movie: సర్దార్ సినిమా ఇలా ఉంటుందనుకోలేదు.. ట్విట్టర్ టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthi Sardar Movie: సినిమా సినిమాకు వేరియషన్స్ చూపిస్తూ అభిమానులను పెంచుకుంటున్న హీరో కార్తీ. తీసిన ప్రతీ సినిమాలోనూ కొత్త దనం ఉండేలా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఈ టాలెంటెడ్ హీరో. అందువల్లే ఆయన సినిమా వస్తుందంటే అందులో ఏదో కొత్త దనం ఉంటుందని ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు. హీరో కార్తీకి తమిళ్ లోనే కాదు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నేడు జిన్నా, ఓరి దేవుడా, ప్రిన్స్ చిత్రాలతో పాటు కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ కూడా బాక్సాఫీస్ పోటీలో నిలిచింది.
Read Also: Ori Devuda: క్లాసీ ఎలిమెంట్స్‌తో విశ్వక్ సేన్ కామెడీ.. ‘ఓరి దేవుడా’ ట్విట్టర్ రివ్యూ
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ఇండియన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో కార్తి విలక్షణ పాత్రలో నటించారు. అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న సినిమా సర్దార్ ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు.
కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే యుఎస్‌తో పాటు తమిళ నాడులో పలు థియేటర్స్‌లో ప్రీమియర్ షోలు పడటంతో ఫ్యాన్స్ ఈ సినిమా పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. సర్దార్ ఫస్టాఫ్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని.. సినిమా ఇంత సూపర్ గా ఉంది అని అంటున్నారు నెటిజన్స్. యాక్షన్స్ సీన్స్, ట్విస్ట్ లు ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయని.. అలాగే కార్తి నటన ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అని అంటున్నారు.
Read Also: Ginna Twitter Review: మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ.. ట్విట్టర్ రివ్యూ
#Sardar – Winner 👍
— CINEMA GALATTAA (@CinemaGalattaa) October 20, 2022
#Sardar very interesting first half
Anukole intha baguntadi ani. pic.twitter.com/cY7tFxHYbt— Incognito Telugu (@IncognitoTelugu) October 21, 2022
#Sardar – Blockbuster 🔥🔥🔥
3rd in a row for #Karthi !!! 2022 will be the most memorable year for him !! 🔥🔥👌👌👌 https://t.co/xP6lrrKr15
— Zaro (@toto_motto) October 21, 2022
We joined together celebrate our #Prince & #Sardar at @RamCinemas
here its our Fort model for #PrinceSardar 👑🤩
Come and joined Our celebration's #PrinceSardarDiwali 💥🔥@Siva_Kartikeyan @Karthi_Offl @anudeepfilm @Psmithran@ShanthiTalkies @AllIndiaSKFC @Karthi_AIFC pic.twitter.com/QMbAsrfoQB
— NellaiSKFC (@NellaiSKFC) October 20, 2022
Saw #Sardar !!! Perfect Diwali 🪔 Mass Entertainer! #Karthi Rocked all the way.
⭐️⭐️⭐️
— Umair Sandhu (@UmairSandu) October 20, 2022
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు