Former JDS Leader Prajwal Revanna Arrested in Karnataka Sex Tape Scandal: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్స్ టేప్ కుంభకోణంలో ప్రధాన నిందుతుడు జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసారు కర్ణటక పోలీసులు. ఆ తరువాత విచారణ నిమిత్తం సిఐడి కార్యాలయానికి తరలించారు. ఎంతో మంది మహిళపై అత్యాచారాలు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ దాదాపుగా 3000 వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో ఈ వ్యవహారం కర్ణాటకలో సంచలనంగా మారింది.. ఇక ఈ కేసు విచారణ కోసం కర్నటక కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..
Prajwal Revanna: జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
Show comments