Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Karamjit Multani Indian Origin Man Kills Self After Fatally Shooting Brother And Injuring Mother In Nyc

US: తల్లి, సోదరుడ్ని కాల్చి ఎన్నారై ఆత్మహత్య

Published Date :June 12, 2024 , 5:58 pm
By Suresh Maddala
  • న్యూయార్క్‌లో ఘోరం
  • తల్లి.. సోదరుడ్ని కాల్చి ఎన్నారై ఆత్మహత్య
  • సోదరుడు మృతి.. తల్లికి గాయాలు
  • కుటుంబ సమస్యలే కారణం
US: తల్లి, సోదరుడ్ని కాల్చి ఎన్నారై ఆత్మహత్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

కుటుంబ సమస్యలు హత్యకు దారి తీశాయి. కరంజిత్ ముల్తానీ అనే వ్యక్తి.. తన సోదరుడ్ని కాల్చి చంపగా.. అడ్డొచ్చిన తల్లిని కాల్చడంతో ఆమె గాయపడింది. అనంతరం నిందితుడు తనకు తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘోరం శనివారం న్యాయార్క్‌లో చోటుచేసుకుంది.

న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హిల్ జిల్లాలోని క్వీన్స్ హోమ్‌లో కరంజిత్ ముల్తానీ (౩౩) కుటుంబం నివాసం ఉంటుంది. ఇతనికి ముగ్గురు పిల్లలు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. బిజినెస్ దెబ్బతినడంతో ఆర్థికంగా సతమతం అవుతున్నాడు. దీంతో కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. పైగా కుటుంబ సభ్యులు ఎగతాళిగా మాట్లాడడం.. కరంజిత్‌కు కోపాన్ని తెప్పించింది. ఇదే విషయంపై శనివారం మరోసారి ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో ఆవేశంలో కరంజిత్ తుపాకీ తీసుకుని తన సోదరుడైన విపన్‌పాల్ ముల్తానీ (27)ని కాల్చి చంపాడు. అడ్డుకోబోయిన తల్లిపైన కాల్పులు జరిపాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. అనంతరం నిందితుడు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కరంజిత్ మృతదేహం వీధిలో ప్రత్యక్షమైంది. కాల్పులు అనంతరం అతడు ఇంట్లో నుంచి పారిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. అతని తలపై గాయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్గానికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విపన్‌పాల్‌పై తొమ్మిది సార్లు కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. ఇక తల్లి చేయి, మొండెంపై గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత ఇరుగుపొరుగు వారు ఆశ్యర్యపోయారు. ఎప్పుడూ గొడవ పడినట్లుగా తెలియదని చెప్పారు. న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ నేరంపై దర్యాప్తు చేస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • brother
  • Indian origin man kills
  • Injuring mother
  • Karamjit multani
  • NYC

తాజావార్తలు

  • Hyderabad Police: ‘రీల్’ కోసం ‘రియల్’ గౌరవం కోల్పోకండి.. వారికి హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్

  • CM Chandrababu Serious Warning: మంత్రులకు సీఎం సీరియస్‌ వార్నింగ్.. కీలక సమాచారం ఎలా లీక్‌ అయ్యింది..?

  • AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..

  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions