Kaantha : కాంత తెలుగు ట్రైలర్ రిలీజ్.. దుల్కర్ నట విశ్వరూపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో నిర్మాత రానా దగ్గుబాటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వేఫారర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్ పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కాంత టీజర్ కు విశేష స్పందన లభించింది.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
రిలీజ్ కు మరికొద్ది రోజుల ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ చెన్నైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా రిలీజ్ అయిన కాంత ట్రయిలర్ ను గమనిస్తే ఓ దర్శకునికి హీరోకు మధ్య జరిగిన ఇగో వార్ లా కనిపిస్తోంది. దర్శకునిగా సముద్రఖని నటించగా హీరో పాత్రలో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్స్ కనిపించింది. 1950ల కాలంలో మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా దుల్కర్ కెరీర్ లో మరో డిఫ్రెంట్ సినిమాగా నిలిచే ఛాన్స్ ఉంది. అక్కడక్కడా కాస్త మహానటి సినిమా ఫ్లేవర్ కనిపించింది. కానీ ఏమాటకామాట నటచక్రవర్తి DK మహదేవన్ గా దుల్కర్ నటన అదరగొట్టాడు. రానా కూడా అద్భుతంగా నటించాడు. చూస్తుంటే బాగ్యాకు కూడా మంచి రోల్ దొరికినట్టుంది. ఈ నెల 14న తమిళ్, తెలుగు, మలయాళ భాషలలో రిలీజ్ కాబోతుంది కాంత. జానూ చందర్ ఈ చిత్రానికి సంగీతమా అందిస్తున్నాడు.
Also Read : TheRajaSaab : రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!