Site icon NTV Telugu

KantaraChapter1 : కాంతార చాప్టర్ 1.. వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఫుల్ డీటెయిల్స్

Kanthara

Kanthara

కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. గతేడాది దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార అనేక రికార్డులు బద్దలు కొట్టిన కాంతారా చాపర్ట్ 1 వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..  కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Territory wise breakdown [ in Gross ] :
Karnataka : రూ. 259 Cr
Telugu States : రూ. 106.65 Cr
Tamilnadu : రూ. 71.65 Cr
Kerala : రూ. రూ. 55.50 Cr
Odisha, WB + Rest NE : రూ. 11.60 Cr
Rest of India : రూ. 231.10 Cr

Total Domestic = రూ. 735.50 Cr
USA : $4.263 Million
Canada : $472K
UK, Ire : $1 Million
UAE : $2.85 Million
Saudi Arabia : $253K
Rest of GCC : $947K
Australia : $1.17 Million
Newzealand : $130K
Malaysia : $425K
Singapore : $225K
Germany : $215K
Rest of Europe : $400K
Nepal + Srilanka : $175K
Rest of World : $95K

Total Overseas = $12.62 Million / INR : రూ. 112.25 Cr
Total Ww = రూ. 847.75 Crores

 Language wise break down : [ In Gross ]
Kannada : 223.81 Cr
Hindi : 274.02 Cr
Telugu : 107.17 Cr
Tamil : 75.60 Cr
Malayalam : 54.90 C
ఓవరాల్ గా కాంతారా చాఫ్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

KGF2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో కన్నడ సినిమా, దక్షిణ భారతదేశంలోని అన్ని భాషా రాష్ట్రాల నుండి రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసిన రెండో కన్నడ సినిమా. KGF2 తర్వాత కన్నడ సినిమా యొక్క హిందీ వెర్షన్‌లలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది కాంతార.

Exit mobile version