Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kannur Squad Mammoottys Kannur Squad Coming To Ott

Kannur Squad : ఓటీటీలోకి రాబోతున్న మమ్ముట్టి ‘కన్నూర్ స్క్వాడ్’..?

Published Date :November 6, 2023 , 6:33 pm
By Murali Krishna
Kannur Squad : ఓటీటీలోకి రాబోతున్న మమ్ముట్టి ‘కన్నూర్ స్క్వాడ్’..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాల తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు..మమ్ముట్టి తెలుగులో యాత్ర సినిమా లో నటించి మంచి విజయం అందుకున్నారు. అలాగే రీసెంట్ గా అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్‌’ మూవీ లో కూడా కీలక పాత్ర లో కనిపించారు.ప్రస్తుతం ఈ మెగాస్టార్ బజూక సినిమాతో పాటు భ్రమయుగం, యాత్ర 2 వంటి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మమ్ముట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ‘కన్నూర్ స్క్వాడ్’. ఈ సినిమా కు సినిమాటోగ్రాఫర్‌ రాబి వర్గీస్‌ రాజ్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 28 న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కాగా.. తాజాగా ఈ సినిమా ఓటీటీ లో విడుదల కాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ పై మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఇక ఈ సినిమాలో మమ్ముట్టి తో పాటు.. కిషోర్, విజయరాఘవన్, రోనీ డేవిడ్ రాజ్, అజీజ్ నెడుమంగడ్, శబరీష్ వర్మ, శరత్ సభ మరియు సన్నీ వేన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ గా వచ్చిన ఈ సినిమాను మమ్ముట్టి సొంత బ్యానర్ మమ్ముట్టి కంపెనీ నిర్మిచింది.ఈ సినిమా కథ విషయానికి వస్తే .. కన్నూరు అనే ప్రాంతం లో జరిగిన మిస్టరీ డెత్స్ అలాగే రాబరీ కేసులకు సంబంధించి దోషుల ను పట్టుకునే జార్జ్ మార్టిన్ అనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా మమ్ముట్టి ఎంతగానో మెప్పించారు… ఇక మమ్ముట్టితో కూడిన స్క్వాడ్ టీం ఈ కేసును ఏ విధంగా చేధించింది. ఈ క్రమం లో వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా కథ..థియేటర్స్ లో బాగా అలరించిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #kannur squad
  • Mammootty
  • OTT
  • release

తాజావార్తలు

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!

  • Chairman’s Desk : పేదరికం లేని రాష్ట్రం ఎలా సాధ్యమైంది? వరుస విజయాల వెనకున్న కథేంటి?

  • OTR: ఉద్యోగులు vs మండలి.. దుర్గమ్మ ఆలయంలో అధికార దర్పం.?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions