Rishab Setty – Bujji : బుజ్జిని నడిపిన కన్నడ స్టార్.. అల్ ది బెస్ట్ ప్రభాస్ స్టార్ అంటూ..
- జూన్ 27
- 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానున్న కల్కి.
- కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి బుజ్జి ను డ్రైవ్ చేశారు.
- సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishab Setty – Bujji : ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 AD. జూన్ 27, 2024 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతుంది కల్కి. ఈ సినిమాలో లీడ్ రోల్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండగా., అమితాబచ్చన్, కమల్ హాసన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొనె, దిశా పటానీలు కూడా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటికే మంచి తెచ్చుకుంది బుజ్జి రోల్. ఈ క్యారెక్టర్ వాయిస్ కోసం ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ తన గాత్రాన్ని కూడా అందించింది. అలాగే కొద్ది రోజుల క్రితం బుజ్జి రోల్ పై క్లారిటీ ఇవ్వడానికి గ్రాండ్ ఈవెంట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బుజ్జిని పలు ప్రదేశాలలో డ్రైవ్ చేసిన సంఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Tamayo Perry: సొర చేపల దాడిలో పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నటుడు మృతి
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
తాజాగా ఈ లిస్టులోకి కన్నడ స్టార్ హీరో, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కూడా చేరాడు. తాజాగా ఆయన బుజ్జిని డ్రైవ్ చేస్తున్న వీడియో వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని కల్కి టీం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన అతి కొద్ది సమయంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార 2 లో నటిస్తున్నారు. రచయితగా, దర్శకుడుగా ఆయనే బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా సినీ ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
Kerala: కేరళంగా పేరు మారుస్తూ అసెంబ్లీ తీర్మానం ఆమోదం
KALKI X KANTARA 🔥@shetty_rishab gets his hands on #Bujji.#Kalki2898AD pic.twitter.com/DCzA5GSINO
— Kalki 2898 AD (@Kalki2898AD) June 24, 2024
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!