Kalki 2898 AD : కల్కి ట్రైలర్ అదిరింది..దీపికా పాత్ర డబ్బింగ్ పై ట్రోల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పాటని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేసారు.
Read Also :RT75 Launched: ధమాకా జోడి రిపీట్.. రవితేజ, శ్రీలీల కొత్త సినిమా ఆరంభం!
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
దేశవ్యాప్తంగా పలు థియేటర్స్ ను ఎంపిక చేసి ఈ ట్రైలర్ ను భారీగా రిలీజ్ చేసారు.అయితే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా ఒక అద్భుత ప్రంపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది.ఈ ట్రైలర్ లో విజువల్స్ అదిరిపోయినట్లు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.హాలీవుడ్ స్థాయిలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.ప్రభాస్ స్టంట్స్ ,అమితాబ్ ,కమల్ లుక్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.అయితే ఈ ట్రైలర్ లో దీపికా పాత్ర డబ్బింగ్ పై మాత్రం ట్రోల్స్ వస్తున్నాయి.సినిమా రిలీజ్ దగ్గర పడటంతో దీపికా తో హడావుడిగా డబ్బింగ్ చెప్పించారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.డబ్బింగ్ మార్చకపోతే సినిమా పరిస్థితి అంతే..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!