Kalki 2898 AD : ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో కమల్ హాసన్ ,అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే దీపికా పదుకోన్ ,దిశాపటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Read Also :Pottel : అనన్య నాగళ్ల ‘పొట్టేల్ ‘ నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్..
ఇదిలా ఉంటే ఈ సినిమా కథ ఎలా ఉంటుందో దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి జర్నీ’ అంటూ ఎపిసోడ్స్ వారీగా ఈ సినిమా కథను వివరిస్తూ వస్తున్నారు.ఈ సినిమా కథ మన భారతీయ పురాణాలకు క్లైమాక్ వంటిది అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.ఈ సినిమా కథ మొత్తం కూడా కాశీ,కాంప్లెక్స్ ,శంభల అంటూ మూడు ప్రపంచాలను కనెక్ట్ చేస్తూ సాగుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.ఈ సినిమా సెకండ్ ట్రైలర్ ను మేకర్స్ నేడు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.కాగా తాజాగా ఈ సినిమాలో మూడు ప్రపంచాలను పరిచయం చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేసారు .”శంభల ఎదురు చూస్తుంది .కాంప్లెక్స్ ప్రపంచాన్ని ఆక్రమించింది,కాశీ ఈ ప్రపంచం లో చివరి నగరం” అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
𝐒𝐡𝐚𝐦𝐛𝐚𝐥𝐚: 𝐖𝐚𝐢𝐭𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐇𝐨𝐦𝐞.
6 days to go for #Kalki2898AD, in cinemas worldwide from June 27th!@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth… pic.twitter.com/rAasYVZ5r9
— Kalki 2898 AD (@Kalki2898AD) June 21, 2024
𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐱: 𝐂𝐨𝐧𝐪𝐮𝐞𝐫𝐞𝐝 𝐭𝐡𝐞 𝐖𝐨𝐫𝐥𝐝.
6 days to go for #Kalki2898AD, in cinemas worldwide from June 27th!@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth… pic.twitter.com/f7Kwbe7A9U
— Kalki 2898 AD (@Kalki2898AD) June 21, 2024
𝐊𝐚𝐬𝐢: 𝐓𝐡𝐞 𝐋𝐚𝐬𝐭 𝐂𝐢𝐭𝐲.
6 days to go for #Kalki2898AD, in cinemas worldwide from June 27th!@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/f6PcjMRTMW
— Kalki 2898 AD (@Kalki2898AD) June 21, 2024