Site icon NTV Telugu

Kajal Agarwal : పింక్ డ్రెస్ లో క్యూట్ గా మెరిసిన కాజల్…

Whatsapp Image 2023 06 24 At 10.15.43 Pm

Whatsapp Image 2023 06 24 At 10.15.43 Pm

కాజల్ కు పెళ్లి అయి బిడ్డ వున్నా కూడా ఆమె అందం లో ఎలాంటి మార్పు కూడా రాలేదు.. ఇప్పటికీ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. అలాగే హాట్‌ హాట్‌ అందాలతో రెచ్చగొడుతుంది.కాజల్‌ తాజాగా సరికొత్త అందాలతో ఆకట్టుకుంటుంది. ఆమె పింక్‌ డ్రెస్‌ లో మెరుస్తూ అందరిని బాగా అలరిస్తుంది. జాకెట్ బటన్స్ విప్పేసి మరీ అందాల విందు చేసింది.. అంతే కాదు విభిన్న యాంగిల్స్ లో పోజులిస్తూ మతిపోగొట్టింది.
అలాగే మరో ట్రెండీ వేర్‌లో కూడా మెరిసింది కాజల్‌. టైట్ డ్రెస్‌లో తన అందాలను చూపించింది.ఇందులో కూడా హాట్ పోజులతో అలరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియా లో తెగ వైరల్‌ అవుతున్నాయి.కాజల్‌ ఓ గాడ్జెట్స్ కంపెనీ ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి పోజులను ఇచ్చింది. కొంటెగా ఫోటోలు దిగి అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్‌ అవుతున్నాయి.

కాజల్‌..సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల తో దూసుకుపోతుంది. ఆమె సినిమాల కు గుడ్‌ బై చెబుతుందనే రూమర్లు వచ్చాయి. వాటిని లెక్క చేయకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ వుంది.ఇటీవల కాజల్‌ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. `సత్యభామ` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.కాజల్ పుట్టినరోజు కానుక గా ఈ సినిమా టైటిల్‌ ను మరియు గ్లింప్స్ ను కూడా విడుదల చేసారు.అలాగే బాలకృష్ణతో కలిసి `భగవంత్‌ కేసరి` చిత్రంలో కూడా నటిస్తుంది. మొదటిసారి బాలయ్యతో కలిసి నటిస్తుంది కాజల్. ఇందులో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం దసరాకి విడుదల కానుంది. పెళ్ళికి ముందే `ఇండియన్ 2`సినిమాను ఒప్పుకుంది కాజల్‌. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో వుంది.ఇలా కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో బాగా బిజీ కాబోతుంది.మరోవైపు ఆమె కమర్షియల్‌ యాడ్స్ ను కూడా చేస్తూ భారీగానే సంపాదిస్తుంది .

Exit mobile version