Joe Biden: బైడెన్ మరోసారి వింత ప్రవర్తన.. ఒబామా ఏం చేశారంటే..!
- స్టేజీ మధ్యలో బిగుసుకుపోయిన బైడెన్
- చేయందించి బయటకు తీసుకెళ్లిన ఒబామా!
- వీడియో వైరల్.. ఆరోగ్యంపై నెట్టింట చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి వింతగా ప్రవర్తించారు. ఇటీవల ఇటలీలో జరిగిన జీ 7 సదస్సులో ఆయన ప్రవర్తన వైరల్ అయింది. అందరూ ఒక వైపు ఉంటే.. ఆయన ఇంకోవైపు చూస్తూ ఉండిపోయారు. అంతేకాకుండా ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో కూడా అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆయన ఉత్సవ విగ్రహంలా ఉండి పోయారు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడంతో ఆయన ఆరోగ్యంపై చర్చ మొదలైంది.
ఇది కూడా చదవండి: MP CM RAMESH: “రుషికొండ విషయంలో కోర్టులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవు”
Also Read
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
ఆరోగ్యం, వయోభార సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన పలుసార్లు ఆయన వింతగా ప్రవర్తించడమే అందుకు కారణం. దారితప్పడం, గందగరోళ చూపులు, స్టేజీపై ఆగిపోవడం వంటి ఉదంతాలు అందుకు ఉదాహరణ. తాజాగా మరోసారి అదే తరహా ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయనకు సాయంగా నిలిచారు.
ఇది కూడా చదవండి: Pavitra Gowda: పవిత్ర గౌడకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటిల్ కి తరలింపు!
లాస్ ఏంజిల్స్‌లో శనివారం డెమోక్రాటిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బైడెన్, ఒబామా కలిసి పాల్గొన్నారు. వారిద్దరినీ జిమ్మీ కిమ్మెల్ దాదాపు 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు. అనంతరం మద్దతుదారులు కరతాళ ధ్వనులతో హాల్‌ను మార్మోగించారు. దీంతో ఇరువురు నేతలు వారికి అభివాదం చేశారు. అనంతరం ఒబామా స్టేజీ దిగి వెళ్లేందుకు సిద్ధమై ముందుకు కదిలారు. బైడెన్ మాత్రం ఎటూ పాలుపోనట్లు ఓ పది సెకన్ల పాటు ఉన్నచోటే బిగుసుకుపోయినట్లు నిలబడిపోయారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా.. బైడెన్‌ను చేయి పట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
That’s a wrap on record-setting Democratic fundraiser for Joe Biden’s reelection campaign (netting $28M). Former President Barack Obama and President Joe Biden offer final waves to Peacock Theater crowd as Obama then grabs Biden’s hand to lead him offstage following 40-minute… pic.twitter.com/xbE2jf3jdz
— Chris Gardner (@chrissgardner) June 16, 2024
The ITALIAN PRIME MINISTER had to step in and stop Joe Biden from wandering off today
This guy is a TOTAL EMBARRASSMENT on the world stage
He’s totally gone pic.twitter.com/BzAIVw1J1i
— Nick Sortor (@nicksortor) June 13, 2024
Pay close attention to Joe Biden’s hands in this video! pic.twitter.com/C5r0ceTNnX
— Matt Wallace (@MattWallace888) June 12, 2024
తాజావార్తలు
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!