Joe Biden: జునెటీన్త్ వేడుకల్లో ఆశ్చర్యపరిచిన బైడెన్ వ్యవహారశైలి.. వీడియో వైరల్
- జునెటీన్త్ వేడుకల్లో ఆశ్చర్యపరిచిన బైడెన్ వ్యవహారశైలి
- అందరూ నృత్యాలు చేస్తుంటే కదలకుండా ఉన్న అధ్యక్షుడు
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్‌హౌస్ జునెటీన్త్ వేడుకల్లో జో బైడెన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సంగీతం, నృత్యాలతో ఎంజాయ్ చేస్తుంటే.. బైడెన్ మాత్రం దిష్టి బొమ్మలా అలాగే కదలకుండా ఉన్నారు. 20 సెకన్ల పాటు ఉన్న వీడియోలో అధ్యక్షుడు ఏ మాత్రం స్పందించలేదు. కానీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాత్రం చుట్టూ ఉన్న వారితో కలిసి సంగీతానికి తగినట్టుగా డ్యాన్స్ చేసింది.
ఇది కూడా చదవండి: Alleti Maheshwar Reddy: ఆరు మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదు..
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
బైడెన్ పక్కన నిలబడి ఉన్న జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనిస్ ఫ్లాయిడ్.. అధ్యక్షుడి భుజంపై చేయి వేసి ప్రోత్సహించాడు. అయినా కూడా స్పందించలేదు. అలానే కదలకుండా ఉత్సవ విగ్రహంలా ఉన్నారు. బిడెన్ ప్రసంగానికి ముందు ఈ సంఘటన జరిగింది.
ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నల్లజాతి ఓటర్లను ఆకర్షించేందుకు సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతి ఓటర్లే కీలకం. 2020లో బైడెన్ 91 శాతం నల్లజాతి ఓట్లను సొంతం చేసుకున్నారు. దీంతో వైట్‌హౌస్‌లో జూన్టీన్త్ వేడుకలు నిర్వహించారు. ఇదిలా ఉంటే 2021లో బైడెన్ జూన్ 19న జూన్టీన్త్ను ఫెడరల్ సెలవుదినంగా ప్రకటిస్తూ చట్టంపై సంతకం చేశారు. 1865లో యునైటెడ్ స్టేట్స్‌లోని చివరి బానిసలుగా ఉన్న ప్రజలు తమ స్వేచ్ఛను గుర్తుచేసుకుంటూ ఈ వేడుక జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి: Amritpal Singh: ఖలిస్తానీ అమృత్‌పాల్ సింగ్‌ని జైలు నుంచి విడుదల చేయాలి.. కమలా హారిస్‌ని కోరిన సిక్కు లాయర్..
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఊహించిన రిపబ్లికన్ అభ్యర్థి, ఎక్కువ మంది నల్లజాతి ఓటర్లు ఇప్పుడు తనకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. నల్లజాతి అమెరికన్లు నిలకడగా డెమొక్రాటిక్కు ఓటు వేసినప్పటికీ, రాజకీయ విధేయతలలో చిన్న మార్పులు లేదా కీలక రాష్ట్రాలలో తక్కువ ఓటింగ్ నవంబర్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. ఇదిలా ఉంటే 2021లో బిడెన్ జూన్ 19న జూన్టీన్త్ను ఫెడరల్ సెలవుదినంగా ప్రకటిస్తూ చట్టంపై సంతకం చేశారు. 1865లో యునైటెడ్ స్టేట్స్‌లోని చివరి బానిసలుగా ఉన్న ప్రజలు తమ స్వేచ్ఛను గుర్తుచేసుకుంటూ వేడుక జరుపుకుంటారు.
🔥🚨DEVELOPING: Joe Biden and Kamala Harris are enjoying their day surrounded singing and dancing with Black people. It’s rare to see Joe Biden move like this, he must of had an absolute blast. pic.twitter.com/hhdw1aXNqL
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) June 11, 2024
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!