Site icon NTV Telugu

Central Government Jobs 2024 : ఆర్‌సీబీలో ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.80,000..

Jobbss

Jobbss

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..తాజాగా రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.. జీతం ఎంత అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

కన్సల్టెంట్ (టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌) పోస్టులు : 6

అర్హత..

కనీసం 60 శాతం మార్కులతో పీజీ, పీహెచ్‌డీ (లైఫ్‌ సైన్సెస్‌/ కెమిస్ట్రీ) ఉత్తీ్ర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి..

వయసు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారికి 40 సంవత్సరాలు మించకూడదు..

జీతం..

నెలకు రూ.60,000 – రూ.80,000గా నిర్ణయించారు.

దరఖాస్తులకు చివరితేది..

ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2024

ఇక ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాల్సిన వారు అధికార వెబ్ సైట్ ను చూడగలరు..

Exit mobile version