Janvikapoor : ఒళ్లంతా కనిపించేలా డ్రెస్స్ ఏంటి పాప.. జాన్వీ స్టన్నింగ్ స్టిల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.. బాలివుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే సూపర్ హాట్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ మధ్య తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. అందాల ఆరబోతతో విజువల్ ట్రీట్ ఇస్తుందీ హాట్ బ్యూటీ..చాలా రోజుల నుంచి గ్లామర్ ట్రీట్‌తో దుమారం రేపుతుంది. ఆమె సోషల్ మీడియాలో అందాల విస్పోటనంతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గోల్డ్ కలర్ డ్రెస్సులో హాట్ అందాలతో చెమటలు పట్టిస్తుంది.. ఒళ్ళంతా కనిపించేలా డ్రెస్సు వేసుకొని కిర్రాక్ స్టిల్స్ ను ఇచ్చింది.. వొంపులు చూపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను నింపేస్తుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఈ బ్యూటీ తన ఫాలోవర్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తుంది. ఆరబోతకు గ్లామర్ గేట్లు ఎత్తేసింది..
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. రామ్ చరణ్, బుచ్చి బాబు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది.. ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది.. మరో రెండు సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?

